మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 27 – నారాయణీయం సప్తవింశదశకమ్


సప్తవింశదశకమ్ (27) – క్షీరాబ్ధిమథనం తథా కూర్మావతారమ్

దుర్వాసాస్సురవనితాఽఽప్తదివ్యమాల్యం
శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః |
నాగేన్ద్రప్రతిమృదితే శశాప శక్రం
కా క్షాన్తిస్త్వదితరదేవతాంశజానామ్ || 27-1 ||

శాపేన ప్రథితజరేఽథ నిర్జరేన్ద్రే
దేవేష్వప్యసురజితేషు నిష్ప్రభేషు |
శర్వాద్యాః కమలజమేత్య సర్వదేవా
నిర్వాణప్రభవ సమం భవన్తమాపుః || 27-2 ||

బ్రహ్మాద్యైః స్తుతమహిమా చిరం తదానీం
ప్రాదుష్షన్వరద పురః పరేణ ధామ్నా |
హే దేవా దితిజకులైర్విధాయ సన్ధిం
పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వమ్ || 27-3 ||

సన్ధానం కృతవతి దానవైః సురౌఘే
మన్థానం నయతి మదేన మన్దరాద్రిమ్ |
భ్రష్టేఽస్మిన్బదరమివోద్వహన్ఖగేన్ద్రే
సద్యస్త్వం వినిహితవాన్ పయఃపయోధౌ || 27-4 ||

ఆధాయ ద్రుతమథ వాసుకిం వరత్రాం
పాథోధౌ వినిహితసర్వబీజజాలే |
ప్రారబ్ధే మథనవిధౌ సురాసురైస్తై-
ర్వ్యాజాత్త్వం భుజగముఖేఽకరోస్సురారీన్ || 27-5 ||

క్షుబ్ధాద్రౌ క్షుభితజలోదరే తదానీం
దుగ్ధాబ్ధౌ గురుతరభారతో నిమగ్నే |
దేవేషు వ్యథితతమేషు తత్ప్రియైషీ
ప్రాణైషీః కమఠతనుం కఠోరపృష్ఠామ్ || 27-6 ||

వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో
విస్తారాత్పరిగతలక్షయోజనేన |
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం
నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ || 27-7 ||

ఉన్మగ్నే ఝటితి తదా ధరాధరేన్ద్రే
నిర్మేథుర్దృఢమిహ సమ్మదేన సర్వే |
ఆవిశ్య ద్వితయగణేఽపి సర్పరాజే
వైవశ్యం పరిశమయన్నవీవృధస్తాన్ || 27-8 ||

ఉద్దామభ్రమణజవోన్నమద్గిరీన్ద్ర-
న్యస్తైకస్థిరతరహస్తపఙ్కజం త్వామ్ |
అభ్రాన్తే విధిగిరిశాదయః ప్రమోదా-
దుద్భ్రాన్తా నునువురుపాత్తపుష్పవర్షాః || 27-9 ||

దైత్యౌఘే భుజగముఖానిలేన తప్తే
తేనైవ త్రిదశకులేఽపి కిఞ్చిదార్తే |
కారుణ్యాత్తవ కిల దేవ వారివాహాః
ప్రావర్షన్నమరగణాన్న దైత్యసఙ్ఘాన్ || 27-10 ||

ఉద్భ్రామ్యద్బహుతిమినక్రచక్రవాలే
తత్రాబ్ధౌ చిరమథితేఽపి నిర్వికారే |
ఏకస్త్వం కరయుగకృష్టసర్పరాజః
సంరాజన్ పవనపురేశ పాహి రోగాత్ || 27-11 ||

ఇతి సప్తవింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.